ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు కు షాక్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్ వైఎస్ – Garuda Tv

Garuda Tv
0 Min Read

వివాదాలకు కేరాఫ్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు, అధికారం కోల్పోయాక కుటుంబ వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. భార్య, పిల్లలకు దూరంగా … మరో మహిళతో ఆయన ఉంటున్నారు. తన స్నేహితురాలు దివ్వెల మాధురితో మాధురితో ఉంటున్న దువ్వాడ … తరచూ జంటగా ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు. అయితే ఈ ఇంటర్వ్యూలలో ఇంటర్వ్యూలలో వీరి కాస్త శృతిమిస్తున్నాయన్న విమర్శలు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *