వివాహ వేడుకలో పాల్గొన్న, కాంగ్రెస్ పార్టీ  జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి

Panigrahi Santhosh kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్24,(తెలంగాణ గళం):

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రజా జ్యోతి పత్రికా విలేఖరి చిలువేరు వీరేశం-అరుణ దంపతుల కుమార్తె ప్రణీత-దినేష్ దంపతుల వివాహం జయ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పల లింగస్వామి,మందు గుల బాలకృష్ణ,మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ,పాలకూర గిరి,ఉప్పల కృష్ణ,సుర్కంటి జనార్దన్ రెడ్డి,రాచకొండ రమేష్ బాబు,చిలువేరు అంజయ్య,వెంకటేష్,పిఎసిఎస్ డైరెక్టర్ ఉప్పల నాగరాజు,కొండ నవీన్ గౌడ్,బొమ్మ గోని రమేష్,బద్దుల యాదగిరి,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *