
తెలంగాణలో ఎండలు. బుధవారం 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత. వాతావరణంలో తేమ పెరగడంతో ఉక్కపోతతో జనం. నిజామాబాద్లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్లో 44.3 డిగ్రీలు, మెదక్లో 43.4 డిగ్రీలు, రామగుండంలో 42.8 డిగ్రీలు, హన్మకొండలో 41 డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత.
