
రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్,24,(తెలంగాణ గళం):
సంస్థాన్ నారాయణపురం నూతనంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన ఉబ్బు వెంకటయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ రమేష్.ఈ సందర్భంగా ఆయన చైర్మన్ కు శాలువా కప్పి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

