రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,సర్వేల్,ఎప్రెల్24,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ బొడ్రాయి (నాభిశిల)తృతీయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్,సర్వే గ్రామానికి వచ్చి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భక్తులు,తదితరులు,పాల్గొన్నారు.




