


సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాణపూర్ గ్రామానికి చెందిన బిచ్చప్ప పటేల్ గారి కుమారుడు శ్రీకాంత్ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ నజీబ్, మాజీ ఎంపీటీసీ ముజమ్మిల్, తాజా మాజీ సర్పంచ్ చెన్ బసప్ప, గంగ్ శెట్టి,శివాజీ,శరణప్ప, సాయిబాబా, ఉమేష్ పాటిల్, నాగప్ప తదితరులు ఉన్నారు.