

ఈ వేసవి సెలవులలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు మరియు టీటీడీ విద్యాసంస్థ లలో చదువుకుంటున్న పిల్లలకు (Boys & Girls) 27.04.2025 వ తేది (ఆదివారం) నుండి 01.06.2025 వ తేది వరకు SV హై స్కూల్ క్రికెట్ గ్రౌండ్ నందు ప్రతి రోజు సాయంత్రం 6:00 గంటల నుండి 8:30 గంటల వరకు పిల్లలను క్రీడలలో ప్రోత్సహించడానికి క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ భారత జట్టు మరియు ఆంధ్ర రంజీ జట్టులో ఆడుతున్న క్రికెట్ ప్లేయర్స్ తో కలిసి ఆడిన అనుభవం ఉన్న చీర్ల కిరణ్, మస్తాన్, సూర్య చే ఉచితంగా క్రికెట్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల టీటీడీ ఉద్యోగులు వారి పిల్లల పేర్లు మరియు టీటీడీ విద్యాసంస్థ లలో చదువుతున్న పిల్లల పేర్లు ఈ కింది నంబర్ లకు ఫోన్ ద్వారా కాని, వాట్సాప్ ద్వారా కాని నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.
సంప్రదించవలసిన కోచ్ ల నెంబర్ :
1. చీర్ల కిరణ్ – 9989033100
2. మస్తాన్ –
96 52 988727
3. సూర్య –
738-205-9520
