రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 26,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణ పూర్ మండల కేంద్రం లో పహాల్గంలో ఉగ్రవాదుల దాడి లో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల ఆత్మకు శాంతి కలగాలని నారాయణపురం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మేఘవత్ రెడ్యానాయక్ అధ్యర్యంలో కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు.ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్,జిల్లా ఉపాధ్యక్షులు మందుగుల బాలకృష్ణ,ఏపూరి సతీష్,గ్రామ శాఖ అధ్యక్షుడు జక్కిడి చంద్ర రెడ్డి,మెరుగు గిరి,ఉప్పల నాగరాజు,చిలువరి శంకర్,మేకల నరసింహ,గుజ్జ సాయి,జక్కలి విక్రమ్,చిలువేరు అంజయ్య,అడ్డు,రాచకొండ లింగస్వామి,బద్దుల యాదగిరి,రత్తిపల్లి యాదయ్య,రామచంద్రనాయక్,ముస్తఫా,నైమ్ షరీఫ్,పర్సబోయిన నరసింహ,అంతటి స్వామి,శివకుమార్,చిలివేరు జున్ను,రవి,గూడ పవన్,తదితరులు పాల్గొన్నారు.




