శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి వారి దేవస్థానంనకు గౌరవ ప్రిన్సిపల్ సివిల్ కోర్టు జడ్జి, నందికొట్కూరు శ్రీమతి కె.శోభారాణి* దంపతులు
గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వరప్రసాద్: ఈరోజు *ఆత్రేయపురం* మండలం, *ర్యాలి* గ్రామంలో వేంచేసియున్న *శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి* వారి దేవస్థానంనకు *గౌరవ ప్రిన్సిపల్ సివిల్ కోర్టు జడ్జి, నందికొట్కూరు శ్రీమతి కె. శోభారాణి* దంపతులు శ్రీ స్వామి వారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించడమైనది. ఇట్లు *కార్యనిర్వాహణాధికారి*