
మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ ఇవాళ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనా.

Sign in to your account