గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలోని దుర్గ సముద్రం పంచాయతీ దాదేపల్లిలో మే 9,10 తేదీల్లో ఉరుషే షరీఫ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం మండల తెదేపా అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి చే పోస్టర్లను ఆవిష్కరించారు. ఏటా గ్రామంలో ఉరుషే షరీఫ్ ను ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ముస్లిం మత పెద్దలు కోరారు. నాయకులు హమీద్ ఖాన్. గని మత పెద్దలు పాల్గొన్నారు


