రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్ 28,(గరుడ న్యూస్):
బిఆర్ఎస్ పార్టీ భారీ రజతోత్సవ సభ విజయవంతం చేసినందుకు నారాయణపురం బిఆర్ఎస్ పార్టీ శ్రేనులకు,గ్రామ శాఖ అధ్యక్షులకు,మాజీ ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు,అభిమానులకు,నాయకులకు,ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్రి నరసింహ్మ.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు,పాల్గొన్నారు.




