కొత్తపేట శాసనసభ్యులు  ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి మార్గదర్శకత్వంలో నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు

Sesha Ratnam
1 Min Read

గోదావరి జిల్లా, కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వర ప్రసాద్: కొత్తపేట శాసనసభ్యులు  ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారి మార్గదర్శకత్వంలో నియోజకవర్గానికి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం నావంతు కృషి చేస్తానని. దీనికి అనుగుణంగా 60 మంది యువతకు శిక్షణ అందించి, అందులో 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరిగింది. వారందరికీ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ హరీష్ బాలయోగి గారి ఆధ్వర్యంలో నియామక పత్రాలు అందించడం ఆనందంగా భావిస్తున్నానని . రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు మరింతగా కృషి చేస్తానని యువ నాయకులు బండారు సంజీవ్ గారు మాట్లాడడం జరిగింది.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *