గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణంలోని కొత్తిండ్లు మున్సిపల్ హైస్కూల్లో 2004- 2005 పదో తరగతి చదివిన వారు విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు సదాశివరెడ్డి, మనోహర్, సుబ్రహ్మణ్యం, నాగమణి, ఉమాదేవి, జమున, మాధురిని సత్కరించారు. ఒకరినొకరు ఆప్యాయకంగా పలకరించుకున్నారు అలనాటి తీపి గుర్తులను చేసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఇలా కలవడం సంతోషంగా ఉందని వారు సంతోష వ్యక్తం చేశారు


