రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టార్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,ఏప్రిల్ 28,(గరుడ న్యూస్):
బిఆర్ఎస్ పార్టీ చలో వరంగల్ కెసిఆర్ సభలో విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు సంస్థాన్ నారాయణపురం మండలం పుట్రపాక గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి లవలేష్.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్బవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ శ్రేణులకు,నాయకులకు,కార్యకర్తలకు,అభిమానులకు,కార్యకర్తలు, శుభాకాంక్షలు తెలియజేశారు.భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కచ్చితంగా ఏర్పడే పోయేది కేసీఆర్ నాయకత్వంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో,పార్టీ నాయకులు,తదితరులు,పాల్గొన్నారు.




