
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,ఏప్రిల్ 28,(గరుడ న్యూస్)
సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లెపల్లి లక్ష్మణ్ గౌడ్,ఆధ్వర్యంలో పద్మశాలి కుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన గజం సత్యనారాయణ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లెపల్లి లక్ష్మణ్ గౌడ్.కార్యక్రమంలో గంజి వెంకటేశం,కుకుడాల నరసింహ,శీను,ఏలె దామోదర్,దోర్నాల నర్సింగ్,గంజి కిషోర్,గజం శ్రీకాంత్,పూల మహేష్,అవ్వారి అనిల్,పానుగంటి క్రాంతి,సాంబయ్య,తదితరులు,పాల్గొన్నారు.
