
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్28,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం లో నిర్వహించిన భారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,రావడం జరిగింది.ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు నారాయణపురం గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రా రెడ్డి.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు,మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.
