గరుడ న్యూస్, సాలూరు
చైర్మన్ గా 2 వ వార్డు కౌన్సిలర్ అకుల మల్లేశ్వరి ఎన్నిక అయ్యారు.వారికి
మంత్రి సంధ్యారాణి, జయకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
పాలకొండ మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడీ సంధ్యారాణి తెలిపారు.




