
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్ట్రాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,ఏప్రిల్29, (గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామం దొనూరి శేఖర్ రెడ్డి మాతృమూర్తి తాజా మాజీ సర్పంచ్ దోనూరి సుశీల దశ దిన కర్మ కార్యక్రమం లో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ్మ,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్,డీసీసీబీ డైరెక్టర్ ఏర్పులసుదర్శన్,నోముల మాధవరెడ్డి,సీనియర్ నాయకులు జక్కలి విక్రమ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాడే రఘు,సింగిల్ విండో డైరెక్టర్,బానోత్ కిషన్,నాయకులు ముత్యాల విజయ్ కుమార్,గజం సత్యం,బంధుమిత్రులు పాల్గొన్నారు.

