
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,కొత్తగూడెం,ఏప్రిల్ 29,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామం తాజా మాజీ సర్పంచ్ దోనూరు సుశీలమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,నారాయణపురం మండలం మాజీ ఎంపీపీ గుత్తా ఉమా చందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో మహ్మదాబాద్ మాజీ సర్పంచ్ మల్లేపల్లి ప్రముఖ రెడ్డి,నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ గణం అంజయ్య,సింగిల్ విండో డైరెక్టర్ నీళ్ల జంగయ్య,పత్రికా విలేఖరి ఉప్పల వెంకటేశం,బర్ల నరసింహ్మ,కుందారపు యాదయ్య,బంధుమిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.

