రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్30,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న
నారాయణపురం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల లింగస్వామి.శ్రీవారి సనిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సముచిత స్థానం దక్కాలని శ్రీవారిని మనసారా వేడుకొని
శ్రీవారి అభిషేక లడ్డు ప్రసాదం జూబిలీ హిల్స్ వారి స్వగృహంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు.




