గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం అడివినాద కుంట నందు జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్సి గౌతమి ఆంధ్రప్రదేశ్ సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగస్తుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బ్యాంక్ రెడ్డప్ప స్థానికులు జయరాం రెడ్డి శంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి దళిత నాయకుడు బహుజన సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు జి కృష్ణమూర్తి శేఖర్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కులాంతర వివాహం చేసుకున్న వారికి సన్మాన కార్యక్రమం జరిగినది ఐఎఫ్ఎస్సి మేడం మాట్లాడుతూ కులాంతర వివాహాలు ప్రోత్సహించి ప్రోహి చేయించడంతో సమాజంలో కులము పోతుంది మతము పోతుంది అందరూ సమానంగా ఉంటారని ప్రొఫెసర్ వెంకటరెడ్డి భాగవతం ఈ కులాంతర వివాహ దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని..


