పుంగనూరు పర్యటించిన పెద్దిరెడ్డి

G Venkatesh
0 Min Read

గరుడ ప్రతినిధి పుంగనూరు

మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం సుడిగారి పర్యటన చేశారు. పుంగనూరు మండలం ఆరడుగుంట పంచాయతీ జో కొత్తూరులో శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టకు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత బోడెవారి పల్లి పంచాయతీ మర్సనపల్లి లో శ్రీ రాముల వారి ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, బండ్లు ప్రభు ,చంగల్ రాయలు, సురేష్,రాజేష్, రాజశేఖర్, నరసింహులు..ఆయన రాకతో తెలుసుకున్న పార్టీ శ్రేణులు అభిమానులు పెద్దిరెడ్డికి స్వాగతం పలికారు..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *