

గడ్డం వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్. స్పూర్తి రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత యధాద్రి భువనగిరి జిల్లా స్టాఫర్. యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ చిరం దాసు ధనుంజయ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన *గడ్డం వెంకటేష్* గారు జిల్లా వ్యాప్తంగా 450 మంది సభ్యులు ఉన్న కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ సోదరుల మధ్య జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు, నియమాక పత్రాన్ని ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీ చిట్టిపోలు వెంకటపతి గారు ఎన్నికల పరిశీలకులు గా వచ్చిన ఏ ఐ ఓ సి డి శ్రీ పెండం కృష్ణ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆర్ శ్రీనివాస్ మరియు ఏ ఐ ఓ సి డి మెంబెర్ శ్రీ మృత్యుంజయ రెడ్డి గార్ల చేతులు మీదుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది.
