
గరుడ న్యూస్,సాలూరు
వక్ఫ్ బోర్డు సవరణ అనేది బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వక్ఫ్ బోర్డు ఆస్తులు విద్య,వైద్యం,స్కాలర్ షిప్ వంటి వాటికి,మైనారిటీల అభివృద్ధి కి ఖర్చు పెడతామని తెలిపారు.వక్ఫ్ బిల్ గురించి సెమినార్ , వక్తలు పార్వతీపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస రావు , బీజేపీ స్టేట్ అధికార ప్రతినిధి పూడి తిరుపతి రావు , ఉత్తరాంధ్ర వక్ఫ్ సవరణ బిల్ ఇంచార్జ్ షేక్ నూర్ భాషా షరీఫ్ , బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతాడ మోహనరావు వక్తలుగా పాల్గొనడం జరిగింది. పేర్ల విశ్వేశ్వర రావు,భానోజీ,మురళీ తదితరులు పాల్గొన్నారు.

