గరుడ ప్రతినిధి పుంగనూరు

వి.కోట గౌస్ కుమారుడు సయ్యద్ షాజిల్ వివాహం మదనపల్లె సమీపంలోని చేనేత నగర్ KNR ఫంక్షన్ హాల్లో జరిగింది.ఈ వివాహ వేడుకలకు మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావడంతో పెద్ద సంఖ్యలో వైయస్సార్ పార్టీ నాయకులు హాజరైనారు.ఈ కార్యక్రమానికి హజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను. బైరెడ్డిపల్లె రెడ్డెప్ప, లూబీ విశ్వనాథ్, యూనస్, చరణ్, శ్రీకాంత్, మల్లికార్జున, సాదిక్, అబ్దుల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


