గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కొక్క పరిపాలన భవనం ముందే ఫణి (10)ని కరిచినట్లు స్థానికులు తెలిపారు. బోయకొండలో స్థానికంగా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో లేరని వారు తెలిపారు. భక్తులకు ఏదైనా ఆరోగ్యం కలిగితే ఎలా అంటూ పలువురు మండిపడ్డారు. దీనిపై ఆల ఈవో ఏకాంబరం స్పందిస్తూ.. దేవస్థానం పరిధిలో కొండపైన ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు..



