
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పురపాలక పరిధిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి లోన్స్ కు అర్హత కలిగిన అభ్యర్థులు 2025- 2026 వ సంవత్సర ఆర్థిక గాను దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సోమవారం తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్స్, బుద్దేసు,పార్సిల్కు,జైను, చెందిన అభ్యర్థులు తెల్లరేషన్ కార్డు,ఆధార్ కార్డు,కుల ధ్రువీకరణ,పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్,ఈ నెల 25వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు
