గరుడ ప్రతినిధి పుంగనూరు

దళితుల స్మశాన వాటిక స్థలాన్ని అర్ధరాత్రి వేళ ట్రాక్టర్ తో దున్ని ఆక్రమించిన ప్రాంతాన్ని. సోమవారం విఆర్ఓ రెడ్డప్ప సర్వేయర్ గుణశేఖర్ పరిశీలించారు. గరుడ న్యూస్ లో ఈనెల 4వ తేదీన దళితుల స్మశాన వాటిక కబ్జాకు గురైందని అక్రమణాపై ప్రచురించిన కథనపై తాసిల్దార్ హనుమంతు నాయక్ స్పందించారు. ఆయన ఆదేశాల రెవెన్యూ ఉద్యోగులు స్థలాన్ని పరిశీలించి సర్వేనెంబర్. 248/3లో మూడో లెటర 66 సెంట్లు స్థలాన్ని పూర్వీకుల నుంచి స్మశాన తోటి మన్యం పిలిచే ప్రాంతంలో మృతి దేహాలను ఖననం చేసేవారని గ్రామస్తులు వారికి చెప్పారు. రికార్డులు ఆధారంగా సర్వే చేశారు అక్రమ దారుడైన చెప్పిన రెడ్డప్పతో సర్వేగా స్టేట్మెంట్ను రికార్డ్ చేసి ఉన్నతాధికారి కు పంపినట్లు వారు చెప్పారు


