
ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను ఖాళీలను భర్తీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. దీనికి సంబంధించి దరఖాస్తు గడువు త్వరలో. మే 15 వరకు అప్లై చేసుకునే అవకాశం. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు. ఇంకా అప్లై చేయని వారు తొందరగా చేసుకోవాలని అధికారులు.

Sign in to your account