కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా చాటింపు కార్యక్రమంలో భాగంగా కోడిమాను పూజ
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్: కుప్పం గ్రామదేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా చాటింపు కార్యక్రమంలో భాగంగా కోడిమాను పూజ, పెద్ద బావి దగ్గర గంగ పూజ నిర్వహించి, జాతరకు వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది.