గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలంలో అదృష్టధ మృత్యుంజయశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రావణ వాహనము పై శివపార్వతులు ఊరేగారు.ఆలయ అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు ఆలయంలో స్వామివారికి విశేష పాలాభిషేకం అలంకరణ గావించారు. వాహన సేవకు పట్టణానికి చెందిన సజ్జన కులస్థుల వారిచే ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలు సందర్భముగా ఆలయానికి సర్వంగా సుందరంగా అలంకరించారు..


