ఘనంగా సంస్థాన్ నారాయణపురం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు..రెడ్యానాయక్ జన్మదిన వేడుకలు

Sesha Ratnam
0 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే06,(గరుడ న్యూస్): సంస్థాన్ నారాయణపురం మండలం యువజన  కాంగ్రెస్ అధ్యక్షులు,బోటిమీది తండా మాజీ సర్పంచ్  రెడ్యానాయక్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రెడ్యా నాయక్ కి శాలువా కప్పి కేక్ కట్ చేయించి జిల్లా నాయకులు మరియు మండల నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *