
ఒకప్పుడు సినిమాలు ఏ భాషకు ఆ భాష అన్నట్టుగానే. ఎవరి భాషలో వారు సినిమాలు చేసుకుంటూ. అవసరమైతే ఒక భాషలో భాషలో హిట్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేసేవారు లేదా డబ్. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు అలాంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ద హీరోల హీరోల సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందడమే కాకుండా వివిధ భాషల్లో ఒకేసారి విడుదల. దాంతో ప్రాంతీయ భాషా చిత్రాల మార్కెట్ కూడా బాగా. ఒక భాషలో భాషలో రూపొందిన సినిమాను పలు భాషల్లో విడుదల చేస్తుండడంతో ఆయా భాషలకు చెందిన చెందిన స్టార్ కూడా సినిమాలో భాగం. దాంతో అది అది అనువాద చిత్రం అనే భావన ఉంటుందనేది దర్శకనిర్మాతల దర్శకనిర్మాతల. ఇటీవలి కాలంలో అలాంటి భారీ సినిమాలు ఎన్నో. వాటిలో చాలా భాషలకు చెందిన నటీనటులు. ముఖ్యంగా ముఖ్యంగా, సలార్, సలార్, కల్కి, దేవర, విక్రమ్ వంటి సినిమాల్లో ఇతర భాషలకు భాషలకు హీరోలు కూడా మనం మనం. భారీ బడ్జెట్‌తో బడ్జెట్‌తో నిర్మించే సినిమాల కోసం ఇలా ఇప్పుడు సర్వసాధారణంగా సర్వసాధారణంగా. ఒక దశలో ఒక ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం అనేది చాలా అరుదుగా. ఇప్పుడా హద్దుల్ని చెరిపేస్తున్నారు. కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించేందుకు కూడా ఆసక్తి.
ఇటీవలి కాలంలోని కొన్ని కొన్ని భారీ ప్రాజెక్టుల్లో ఏయే నటిస్తున్నారు అనేది అనేది. తాజాగా అల్లు అర్జున్‌కి అర్జున్‌కి సంబంధించిన న్యూస్ బాగా స్ప్రెడ్. బాలీవుడ్ స్టార్ హీరో హీరో ఆమిర్‌ఖాన్‌ను ఐకాన్ స్టార్ అర్జున్ కలిసారనేదే కలిసారనేదే. ముంబాయిలోని ఆమిర్ నివాసానికి నివాసానికి స్వయంగా వెళ్లిన అల్లు అతనితో చర్చలు చర్చలు. ఈ వార్త ఎంతో ప్రాధాన్యం. దానికి కారణం .. ఇటీవల ఇటీవల తను చేయబోతున్న మహాభారతం చిత్రానికి సంబంధించి ఆమిర్‌ఖాన్ ఒక అప్‌డేట్. ఇది జరిగిన కొన్ని కొన్ని రోజులకే అల్లు అర్జున్ అతన్ని కలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంది. మహాభారతం అనేది తన తన డ్రీమ్ అని గతంలోనే ప్రకటించారు. అయితే దాన్ని ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నారని. పూర్తి స్థాయి మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది ఆమిర్‌ఖాన్. అందుకే ఈ సినిమాను ఎక్కువ భాగాలుగా నిర్మించే అవకాశం. అంతే అంతే, డైరెక్టర్లు కూడా ఎక్కువ మంది ఉంటారని. ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద హీరోలంతా సినిమాలో భాగమయ్యే అవకాశం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు ప్రచారంలో. ఈ క్రమంలోనే ఆమిర్‌ఖాన్‌ను అల్లు అర్జున్ కలవడం చర్చనీయాంశంగా. మహాభారతం చిత్రంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని నటించబోతున్నాడని, అందులో అందులో చేయబోయే పాత్ర గురించి డిస్కస్ చేసేందుకే ఇద్దరూ కలిశారు అని. అయితే దీనికి సంబంధించి సంబంధించి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు. ఈ వార్తలో ఎంత ఎంత నిజం ఉంది అనేది కొంతకాలం వేచి వేచి.
