గరుడ న్యూస్

చిత్తూరు జిల్లా, పుంగనూరు నియజకవర్గం సొమల MRO గారికి.వినతిపత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ఏపీ లక్ష మంది బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ మరియు శిక్షణ ఇచ్చే కార్యక్రమం ను అడ్డం పెట్టుకుని బీసీలకు కేటాయించిన నిధుల ఖజానాకు కన్నం పెట్టి దాదాపు 257 కోట్ల రూపాయల బీసీ మహిళలకు కుట్టు మిషన్లు పథకం ద్వారా దాదాపు 167 కోట్ల రూపాయలు బీసీల నిధులను దోపిడీ దారులకు చేరేలా ఈ పథకం రచించారు.ఈ స్కీమ్ అంచనాలను అమాంతం పెంచేసి తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని ఎక్కువ కోట్ చేసి సిండికేట్ గా మారిన రెండు కంపెనీలకు పెద్ద పీఠ వేస్తూ.మొబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తుగడలు అరకొరగా శిక్షణా కేంద్రాలు, మహిళలకు కుట్టు మిషన్లు, శిక్షణలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపుతున్న వైనం వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా దోపిడీకి తెరలేపినారు .రాష్ట్ర ఖజానాను,మన బీసీ నిధులను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది. తెలిపారు వేంకటరమణ స్టేట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి.C.లక్ష్మీపతి రెడ్డి బీసీ సెల్ పుంగనూరుఅధ్యక్షులు.తదితరులు పాల్గొన్నారు


