
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో స్థానిక బజారు వీధి వెలిసిన అబిష్టిత మృత్యుంజయశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు కళ్యాణం ఉత్సవం జరిగినది. తర్వాత ఏనుగు వాహనం వాహనంపై ఊరేగారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ రాజశేఖర్, దీక్షితులు కుమార్ స్వామి,మహేష్ దీక్షితులు పంచామృతం అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.రాత్రి ఏనుగు వాహనంపై శివపార్వతులు కు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి పూవులు,భజనలు, విద్యుత్ దీపాలతో, అలంకరించి, చెక్కభజన ,నడుమ పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు గ్రామస్తులు కర్పూర హారతులు సమర్పించి ఉభయ దారులు. సి.హెచ్ బసప్ప వారి కుమారులు శ్రీధర్,మాజారెడ్లు కుటుంబ సభ్యులు ఉదయదారులుగా నిలిచారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు