
గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో.. స్థానికుల కథా మేరకు ఏ కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారం కి చెందిన లోకేష్ 26 వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు ఈ క్రమంలో తనకున్న ఎకరా పొలంలో ఇటీవల టమాట సాగు చేశాడు పది రోజులుగా టమాటా మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసినప్పుడు తీర్చడం ఎలా అంటూ ప్రతిరోజు ఇంట్లో తెలిపేవాడు టమాటా పంట దిగుబడి ఆశ జననికంగా ఉన్నప్పటికీ ఇటీవల మరింత తగ్గిపోవడంతో యువకుడు మనస్థాపానికి గురై తన పొలం పక్కనే ఉన్న చింత చెట్టుకు ఊరి వేసుకొని మృతి చెందాడు. స్థానికులు తన తల్లి తెలియజేశారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొని మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు.
