
ట్రై సిటీస్‌లో వెయ్యి వెయ్యి మంది ..
ఓరుగల్లుకు వస్తున్న ప్రపంచ అందగత్తెల అందగత్తెల కోసం .. ప్రత్యేక కమాండోలతో పాటు పోలీస్ ఆఫీసర్లు మూడంచెల భద్రత ఏర్పాట్లు ఏర్పాట్లు. వరంగల్ ట్రై సిటీస్‌లోని హనుమకొండ హనుమకొండ స్తంభాల గుడి గుడి, వరంగల్ కోట వద్ద మొత్తంగా వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తుకు ప్లాన్. హరిత హోటల్ వద్ద 250 మంది, వేయి వేయి గుడి గుడి, వరంగల్ వరంగల్ వద్ద మరో 800 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు రెడీ రెడీ. ఇందులో మహిళా పోలీస్ ఆఫీసర్లకు ప్రాధాన్యం.
