
గరుడ న్యూస్,సాలూరు
సుమారు గా 100 ఖాళీలు
బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం నగరాలలో అప్రంటీస్ కొరకు ప్రముఖ కంపెనీలు…
1) వేసువిస్ ఇండియా లిమిటెడ్, పరవాడ విశాఖపట్నం, వేకెన్సీ – 15
2) పాటిల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్, బొబ్బిలి –వేకెన్సీ-15
3)కార్బన్ రిసార్సస్ ప్రయివేట్ లిమిటెడ్…వేకెన్సీ–06
విశాఖపట్నం లో వేకెన్సీలు –25 ఉన్నాయి.
నాయుడుపేట…. తిరుపతి జిల్లా లో 40 వేకెన్సీలు కలవు….
దరఖాస్తులు తో నేరుగా ఆహ్వానిస్తున్నారు.
అలాగే అప్రెంటిస్ అయినవారు కూడా ప్లేస్ మెంట్ కొరకు రావచ్చును… వేతనం 12000 నుండి 15000/- ఇవ్వబడును అని అన్నారు.
తేదీ: 13 – 05 – 2025 ఉదయం 10 గంటలకు
కావలసిన ధ్రువ పత్రాలు, బయోడేటా తో పాటు
10 వ తరగతి,ఐటిఐ ఒరిజినల్ ఇంకా జెరాక్స్,పాస్పోర్ట్ సైజ్ ఫోటో,ఆధార్,ఫోన్,ఈమెయిల్ అవసరం
ప్రభుత్వ ఐ.టి.ఐ. సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా
లో జరుగుతుందని ప్రభుత్వ ఐటిఐ సాలూరు ప్లేస్మెంట్, ట్రైనింగ్ ఆఫీసర్ కె శ్రీనివాసరావు తెలిపారు.

