గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం పొదలపల్లి గ్రామం. రైతు కుటుంబలో జన్మించి పలు రకాల సామాజిక సేవలు చేస్తూ చేస్తూ రాజకీయంగా అంచనా అంచనాలు ఎదిగిభారత్ వర్చువల్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారిచే యువ నాయకుడు మిద్దింటి కిషోర్ శనివారం బెంగళూరు నగరంలోని భారత్ వర్చువల్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారిచే డాక్టర్ రేట్ పొందినారు. యువ నాయకుడు మిద్దింటి కిషోర్ మాట్లాడుతూ నా సేవలో గుర్తించి భారత్ వర్చువల్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారు నాకు డాక్టరేట్ రావడం చాలా గర్వకారణంగా ఉంది ఇకపై మరిన్ని సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలలో కొనసాగిస్తానని హర్షం వ్యక్తం చేశారు



