గరుడ ప్రతినిధి పుంగనూరు



పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం పెద్దమల్లెల గ్రామం నందు శ్రీ చౌడేశ్వరి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి పెద్దమల్లెల గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రా రెడ్డి ఈ సందర్భంగా చల్ల బాబు రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులుఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణా, రొంపిచర్ల మండలం వైస్ ఎంపీపీ నూలు రెడ్డప్ప గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


