రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే11,(గరుడ న్యూస్)
సంస్ధాన్ నారాయణపురం
శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో
గ్రామానికి చెందిన గౌరవనీయులు రాపర్తి బుచ్చయ్య గౌడ్ — రాములమ్మ,దంపతుల వివాహ సర్ణోత్సవ
కార్యక్రమంలో పాల్గొని,50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా దంపతులను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ గారు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,గుత్తా ప్రేమ్ చందర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏపూరి సతీష్,ఉప్పల లింగస్వామి,మాజీ సర్పంచ్ కోన్ రెడ్డి నరసింహ్మ,అంతటి స్వామి గౌడ్,రహీం షరీఫ్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీళ్ళ లింగస్వామి గౌడ్,కంఠమహేశ్వర దేవస్థానం అధ్యక్షుడు రాపర్తి కరుణాకర్ గౌడ్,ప్రముఖ పత్రిక విలేకరులు చిలువేరు వీరేశం,సింగం కృష్ణ,బంధు మిత్రులు,తదితరులు,పాల్గొన్నారు.




