కుటుంబ సమేతంగా భూదానం చేసిన బీసీ నాగరాజుచిత్తూరు, జిల్లా కుప్పం, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానమునకు “భూదానం” చేసిన బీసీ నాగరాజు అన్న గారి కుటుంబం అమ్మ దీవనతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో దీర్ఘాయుష్ గా బ్రతకాలని కోరుకుంటూ తిరుపతి గంగమ్మ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు మరియు చైర్మన్ 🙏🙏