గరుడ న్యూస్, సాలూరు
సాలూరు టౌన్ లో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 3 చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మి డీ సంధ్యారాణీ అందజేశారు.
సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన ఎల్. నిహాల్, కు 1 లక్షా 3 వేల 404 రూపాయలు
సాలూరు 19వ వార్డు వైకుంఠం వీధికి చెందిన రాపాక సూర్యకుమారి కు 35 వేల 569 రూపాయలు
3.తాలాడ సుభద్రమ్మ,
సాలూరు 4 వ వార్డు కోటవీధి కి చెందిన తాలాడ సుభద్రమ్మ కు 65 వేల 931రూపాయలు అందించారు.బాధితులకు సహాయం అందించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి,సంక్షేమం అనేవి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు అన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి నేతలు నిమ్మాది చిట్టి,అముదాల పరమేష్, వైకుంఠపు హర్షవర్ధన్, గూడేపు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
కష్టకాలంలో ఆదుకున్నందుకు మనసారా ధన్యవాదాలు తెలిపారు.




