తెలంగాణ హైకోర్టులో 5 స్పెషల్ బెంచ్ లు అత్యవసర కేసుల విచారణ. మే 5 నుంచి జూన్ 6 వరకు వరకు హైకోర్టుకు వేసవి సెలవులు సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇటీవల ఉత్తర్వులు జారీ. మే 5, 12 19, 26, జూన్ 2 తేదీల్లో అత్యవసర కేసుల ఫైలింగ్ ఫైలింగ్, మే 7, 14, 21, 28, జూన్ 4 తేదీల్లో విచారణ జరగనుందని.