పాకాల పట్టణంలో తుఢా మాజీ ఛైర్మన్, చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్చార్జీ  చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో  శాంతి ర్యాలీ

Sesha Ratnam
1 Min Read
పాకాల రైల్వే గేటు నుంచి, రైల్వేస్టేషన్ వరకు వేలాది‌ మంది కార్యకర్తలతో  ర్యాలీ. వందేమాతరం… ఉగ్రవాదం నశించాలి …. జైహింద్… జై జవాన్ అంటూ నినాదాలతో మారు మ్రోగిన పాకాల టౌన్. కార్యకర్తలతో,  నాయకులతో  నడుస్తూ … నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కామెంట్స్ ఏప్రిల్ 22 పహాల్గాంలో 26 మంది పర్యాటకులకు ఉగ్రవాద ముష్కరులు హాతమార్చడం దారుణం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఆఫరేషన్ సిందూర్ లో మన సైనికులు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం హార్షనీయం: జమ్మూ కాశ్మీర్లో  మసీదులు చర్చిలు దేవాలయాలపై దాడిలో  హేయమైన చర్య:   భారత సైన్యానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మద్దతు తెలుపుతాం:  ప్రతి భారత జవాన్ కు మద్దతుగా భారత పౌరుడు నిలబడాలి: ఉగ్రవాదం ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు  భారత్ సరైనా గుణపాఠం చెప్పింది. వీరమరణం పొందిన  మురళి నాయక్ కు ఘన నివాళులు…. ఆయన కుటుంబానికి ప్రగఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇరుదేశాల‌ మధ్య కాల్పుల‌ విరమణ సంతోషకరం … ఇకనైనా  పాకిస్తాన్ ఉగ్రవాదం విడనాడాలి.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *