
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే12,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు,గాంధేయవాది,ఆర్యవైశ్య నాయకులు గార్లపాటి వెంకటేశ్వర్లు-వసంత పెళ్లిరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మహమ్మద్ అక్బర్ అలీ,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అక్బర్ అలీ వారికి శాలువా కప్పి సన్మానం చేసి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రత్తి పెళ్లి యాదయ్య,ఏపూరి సతీష్,చిలివేరు కృష్ణ, పత్రికా విలేఖరి చిలుకూరి శ్రీనివాస్,రాచకొండ రమేష్ బాబు,రిపోర్టర్ సింగల్ కృష్ణ,అంతటి స్వామి గౌడ్,అందే నరేష్ యాదవ్,బోయిని నరసింహ,చిలువేరు అంజయ్య (పాల),బైకని నరేందర్ యాదవ్,బలుగూరి శివ సాగర్,భాకరం శీను సాగర్,ఏపూరి శివయ్య,తదితరులు పాల్గొన్నారు.
