చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం గరుడ న్యూస్ (ప్రతినిధి): R.మంజునాథ్ : మే 11వ తేదీన కుప్పం రైల్వేస్టేషన్లో శేషాద్రి రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..ఎవరైనా గుర్తు పడితే వారు వెంటనే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించగలరు.