కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం “భూదానమునకు” 11,500 రూపాయలతో 1.5 చదరపు అడుగు “భూదానం”

Sesha Ratnam
0 Min Read
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి): R. మంజునాథ్: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ దేవస్థానం “భూదానమునకు” 11,500 రూపాయలతో 1.5 చదరపు అడుగు “భూదానం” ఇచ్చినవారు శ్రీమతి  S గోమతి శ్రీ K.V బాలాజీ గారు , గాండ్ల వీధి కుప్పం వారు చెల్లించినారు వారికి వారి కుటుంబ సభ్యులకు తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ  ఉండాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాలని చైర్మన్  BMK రవిచంద్రబాబు గారు, మరియు బోర్డు సభ్యులు🙏🙏
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *