శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ  పండగ సందర్భంగా  సందడిగా వస్త్ర దుకాణాలు 

Bevara Nagarjuna
0 Min Read

సాలూరు, మే 12,గరుడ న్యూస్ ప్రతినిధి : నాగార్జున

సోమవారం నాడు శ్రీ శ్యామలాంబ పండుగ సందర్భంగా సాలూరు మంజుల ఫ్యామిలీ మాల్ నందు మెగా సేల్ పేరుతో ఆకర్షణీయమైన బ్రాండెడ్ షర్టు, ప్యాంట్లు కేవలం 300/- లకే అందుబాటులో ఉంచడంతో పలువురి వస్త్ర ప్రేమికుల రాకతో ఆ పరిసరాలంతా సందడిగా ఉంది..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *